దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో… 10 సీజన్స్ ముగించుకుని ఇపుడు “ఢీ-జోడి (ఢీ-11 సీజన్)” గా మిమ్మల్ని అలరించడానికి, ఎంటర్ టైన్ మెంట్ ని టన్నుల టన్నుల కొద్ది మీకు అందిచదానికి సిద్దమైంది. యాంకర్ గా ప్రదీప్, టీమ్ లీడర్స్ గా రష్మి, సుడిగాలి సుధీర్, జడ్జిస్ గా హీరోయిన్ ప్రియమణి, శేఖర్ మాష్టర్ లు షోకి వ్యవహరిస్తారు.
source: https://goindocal.com/
Xem thêm các bài viết về Kinh Doanh: https://goindocal.com/category/kinh-doanh/